Amara Raja Batteries Ltd To Invest Rs.9,500 Crore | For Manufacturing of Battery in Telangana




ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ రంగంలో తెలంగాణ దేశానికి గమ్యస్థానంగా మారుతోందని… తెలంగాణ మంత్రి K.T.R స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి భారీ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తెలంగాణను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా గ్రూప్ రాష్ట్రంలో వచ్చే పదేళ్లలో 9 వేల 500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్, అమరరాజా ఛైర్మన్ గల్లా జయదేవ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Original Source Link