టాప్ 5 క్రిప్టోక‌రెన్సీ ట్రేడింగ్ యాప్స్ | Top 5 Cryptocurrency Apps in India (2021)




Hello Everyone…Find out the best cryptocurrency exchange app in India to buy, sell or trade cryptocurrencies like Bitcoin, Dogecoin, Ethereum, and many more! In this video, We will cover the leading cryptocurrency exchanges in India namely, WazirX, Coinswitch Kuber, CoinDCX, ZebPay and Uno Coin. After watching this video you will be able to decide which is the best app to buy cryptocurrency in India for you and which one to use!

#CryptoCurrency #TopCryptocurrencyApps #WazirX

2021 టాప్ 5 క్రిప్టోక‌రెన్సీ ట్రేడింగ్ యాప్స్ ఇవే…
క్రిప్టోక‌రెన్సీ వాడుతున్నారా…అయితే ఈ యాప్స్ మీకు బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి.

0:00 – India’s Leading Crypto Apps
0:53 – Top 1 – WazirX
1:44 – Top 2 – Uno Coin
2:47 – Top 3 – Coin DCX
3:51 – Top 4 – Zebpay
4:52 – Top 5 – Coinswitch Kuber

క్రిప్టో క‌రెన్సీ ఇప్పుడిదే మార్కెట్‌లో మోస్ట్ డిస్క‌ష‌న్ టాపిక్‌గా మారింది. క్రిప్టోక‌రెన్సీ అనేది మార్కెట్‌లో ఎప్ప‌టినుంచో అందుబాటులో ఉన్నా ప్ర‌స్తుతం చాలా కంపెనీలు ఈ రంగంలో తమ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తున్నాయ్‌. ముఖ్యంగా క్రిప్టో క‌రెన్సీలో బాగా ప్రాచుర్యంలో ఉన్న Bitcoin, Ethereum, Dogecoin లలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు క‌ల్పిస్తున్నాయ్‌. బిట్‌కాయిన్ యూజ్ చేసే చాలామంది transactions అన్నీ త‌మ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ ద్వారానే చేస్తున్నారు.

1. WazirX
క్రిప్టోక‌రెన్సీ గురించి తెలిసిన చాలామందికి WazirX గురించి తెలిసే ఉంటుంది. సోష‌ల్‌మీడియా కూడా ఈ మ‌ధ్య బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ crypto exchange app ద్వారా మ‌నం INR, US dollar, BTC, and even P2P ఇన్వెస్ట్ చేసుకోవ‌డానికి వీలుంది. WazirX లో ఉండే క్రిప్టోక‌రెన్సీని WRX అని పిలుస్తారు. మ‌న రూపాయాల‌తో ఆ WRX కాయిన్స్ కొనుగోలు చేసి క్రిప్టోక‌రెన్సీలో ఇన్వెస్ట్ చెయొచ్చు. యూజ‌ర్ త‌న అకౌంట్‌ను 2FA or App passcode ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చు.

2. Uno coin
యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ Unocoin యాప్ లో మ‌నం మొద‌ట‌గా సైన‌ప్ అవ‌గానే KYC (Know Your Customer) details పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో మ‌నం అనేక ర‌కాల cryptocurrenciesతో డీల్ చెయొచ్చు. ఇందులో ఉండే schedule sale feature ద్వారా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. buying and selling పై ఈ యాప్ of 0.7 percent స‌ర్వీస్ ఫీ ఛార్జ్ చేస్తారు. WazirX commands పై ఇది కొంచెం ఎక్కువ‌.

3. CoinDCX
crypto assets trading కి CoinDCX యాప్ బాగా గుర్తింపు క‌ల్గిన‌, ప్ర‌త్యేక‌మైన యాప్‌గా పేరుంది. 200+ trade coins ను మ‌నం ఇందులో buy or sell చేయొచ్చు. ఇందులో ట్రాన్‌జాక్ష‌న్ ప్రాసెస్ అంతా one-time password యూజ్ చేసి అయ్యేలా సెట్ అప్ చేశారు. మీరు గ‌నుకు ఈ యాప్ Settings tab లోకి ఒకసారి వెళ్లి చెక్ చేస్తే investing in cryptocurrencies గురించి డిటైల్డ్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ తెలుసుకోవ‌చ్చు. ఇక దీని స‌ర్వీస్ ఛార్జ్ విష‌యానికొస్తే 0.1 percent ఉంది.

4. Zebpay
యూజ‌ర్ క‌న్వినెంట్‌గా ఉండే మ‌రో cryptocurrency exchange app వ‌చ్చేసి Zebpay. ఈ త‌ర‌హా యాప్‌ల‌లో ఇది చాలా ఓల్డ్‌. ఇందులో కూడా KYC details పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీరు Zebpay ద్వారా crypto నివేరే వారికి sell చేసేట‌పుడు అవ‌త‌లి వ్య‌క్తి ఈ యాప్‌లో sign up అయిన‌పుడు మీకు 50 percent of the trading fees ల‌భిస్తుంది. మీ లింక్స్ ద్వారా one year పాటు వాటిని మీరు earn చేయొచ్చు. UPI ద్వారా Minimum Rs 100, అలాగే other forms of paymentsలో Minimum Rs 1,000 డిపాజిట్ చేయాల్సిఉంటుంది.

5. CoinSwitch Kuber
రీసెంట్ జరిగిన ఐపీల్ సీజ‌న్‌లో ఈ CoinSwitch Kuber గురించి మ‌న‌కు ఎక్కువ‌గా యాడ్స్ క‌నిపించాయ్‌. చాలామంది గ‌మ‌నించే ఉంటారు. ఈ platformకి Sequoiaతో పాటు మ‌రికొంద‌రు popular investors and VC firms funding చేయ‌డం విశేషం. సుమారు 100 కంటే పైన cryptos లో మ‌నం ఈ యాప్ ద్వారా ట్రేడ్ చేసుకోవ‌చ్చు. మీరు మీ మొబైల్ నెం ద్వారా యాప్‌లో account create చేసి KYC process పూర్తి చేయ‌గానే four-digit pin code option మీ accountని సెక్యూర్ చేస్తుంది.

top 5 crypto exchanges in india,best cryptocurrency app in india,cryptocurrency,how to buy cryptocurrency in india,best cryptocurrency app in india 2021,cryptocurrency app india,cryptocurrency exchange in india,best crypto exchange in india,cryptocurrency apps,best cryptocurrency app,best app for cryptocurrency,cryptocurrency trading,best apps for buying cryptocurrency,top 5 best cryptocurrency apps in telugu,best cryptocurrency apps,WazirX,Zebpay,CoinDCX,Uno Coin

Original Source Link